ఈ-కామర్స్ దిగ్గజాలైనటువంటి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ( Amazon, Flipkart )… అమెజాన్ గ్రేట్ సమ్మర్ పేరుతోనూ, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ పేరుతోనూ సేల్స్ ప్రారంభించాయి.ఈ నేపథ్యంలో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయాలని అనుకున్నవారికి ఇదే బెస్ట్ టైమ్ అనుకోవాలి.
స్మార్ట్‌ఫోన్‌లు, వైర్డు ఇయర్‌ఫోన్‌లపై కూడా అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.అంతేకాకుండా విడిగా ఆడియో ప్రొడక్టులను కూడా కొనుగోలు చేస్తున్నాయి.
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటికీ ఆడియో పోర్ట్ ఉంటే.వైర్డు ఇయర్‌ఫోన్‌లను( Wired earphones ) కొనుగోలు చేయొచ్చు.
అయితే ఇపుడు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లపై అనేక బెనిఫిట్స్ పొందవచ్చు.రూ.3వేల లోపు బెస్ట్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

ఇందులో మొదటి బెస్ట్ ఆప్షన్ ‘ఫ్లెక్స్‌నెస్ట్’( Flexnest ) ఫ్లెక్స్‌డబ్స్.ఫ్లెక్స్‌నెస్ట్ బ్రాండు అనేది నూతనంగా మార్కెట్లోకి వచ్చిన ఆడియో బ్రాండ్.ఈ బ్రాండ్ మొదటి వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు తీసుకువచ్చింది.వీటికి ఎలాంటి యాప్ సపోర్టు లేకపోవడం కొసమెరుపు.ధర రూ.1,999కు పొందవచ్చు.తరువాత ‘ఒప్పో ఎన్కో ఎయిర్ 3’ గురించి మాట్లాడుకోవాలి.ఒప్పో ఎన్కో ఎయిర్ 3 క్లీన్, బ్యాలెన్స్‌డ్ సౌండ్‌ను అందిస్తాయి.ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లు రెండింటిలోనూ వర్క్ అవుతుంది.దీని ధర రూ.2,999 నుంచి అందుబాటులో ఉంది.

అదేవిధంగా “రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 నియో”( Realme Buds Air 3 Neo ) అనేది కూడా బెస్ట్ ఆప్షన్.ఇవి చూడటానికి చాలా పొడవుగా ఉంటాయి.కానీ, బెస్ట్ ఇన్-లైన్ కంట్రోల్ కలిగి ఉంటాయి.ధర రూ.1,899.తరువాత ‘జిబ్రా ఎలైట్ 2’ మంచి ఎంపిక.
ఆన్‌బోర్డ్ మైక్ కూడా కాల్స్ చేసేందుకు ఇందులో అనువుగా ఉంటుంది.ఈ జాబ్రా ఎలైట్ ధర రూ.2,470 నుంచి అందుబాటులో ఉంటుంది.తరువాత “వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్” గురించి మాట్లాడుకోవాలి.
జాబ్రా ఇయర్‌బడ్‌ల మాదిరిగానే ఫోన్ కాల్ చేసేందుకు ఇందులో మైక్‌లు ఉన్నాయి.ఇయర్‌ఫోన్ బాస్ కావాలంటే.
నార్డ్ బడ్స్ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.భారత మార్కెట్లో ఈ నోర్డ్ బడ్స్ ధర రూ.2,799 నుంచి అందుబాటులో వున్నాయి.