రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామానికి చెందిన జనగం పర్షరాములు( Parsharamulu ) (52) ఇరాక్ లో గురువారం గుండె పోటుతో మృతి.మృతదేహాన్ని తరలించేందుకు ఇరాక్( Iraq ) లోని భారత రాయబార కార్యాలయం కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.
Latest Rajanna Sircilla News