నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి.గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.







