హైకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు.. మంత్రి జోగి రమేశ్

అమరావతి ఆర్ 5 జోన్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధినేత చంద్రబాబుకు చెంపపెట్టని మంత్రి జోగి రమేశ్ అన్నారు.అమరావతి రాజధాని ఏ ఒక్కరికో.

 High Court's Verdict Slaps Chandrababu.. Minister Jogi Ramesh-TeluguStop.com

ఒక వర్గానికో పరిమితం కాదని చెప్పారు.రాజధాని అంటే అన్ని వర్గాలు, అన్ని మతాల ప్రజలు ఉండాలని తెలిపారు.

కాగా అందరికీ ఇళ్లు పథకం కింద అందుబాటులో ఉండే ధరలతో వాటి నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube