మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయనకు సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ ఎర్ర గంగిరెడ్డి కోర్టు ఎదుట లొంగిపోయారు.