వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి సీబీఐ రిమాండ్
TeluguStop.com
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయనకు సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ ఎర్ర గంగిరెడ్డి కోర్టు ఎదుట లొంగిపోయారు.
చిరంజీవి కి భారీ సక్సెస్ ఇవ్వడం శ్రీకాంత్ ఓదెల వల్ల అవుతుందా..?