టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా( Tamanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట శ్రీ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అంతేకాకుండా తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తమన్నా.ఒకవైపు సినిమాలలో నటిస్తోంది మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ దూసుకుపోతోంది తమన్నా.
కానీ ఈ మధ్యకాలంలో తమన్నాకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.కేవలం ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తోంది.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది మన మిల్క్ బ్యూటీ.సోషల్ మీడియాలో( Social media ) ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచు హాట్ ఫోటో షూట్ చేస్తే కుర్ర కారుకి అందాల కనువిందు చేస్తోంది.
ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది.అందులో షర్టు విప్పుకొని టాప్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.బ్రా కనిపించేలా షర్ట్ కిందకు లాగి, ఎద అందాలను చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది.
అయితే ఇదంతా కూడా ఒక యాడ్ కోసం చేసింది తమన్నా.ఎయిర్ వ్రాప్ మిషన్ యాడ్( Air Wrap Mission Add ) కోసం ఈ ఫోటోని షేర్ చేసింది.తన హెయిర్‌ని డ్రై చేసే ఈ మిషన్‌ని ప్రమోట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టింది తమన్నా.అందులో భాగంగా అతి వేడి లేకుండా తన ఎయిర్ డ్రై చేసుకునేలా ఇది పనిచేస్తుందని తెలిపింది తమన్నా.
కొందరు ఆ ఫోటోలపై స్పందిస్తూ తమన్న ఎంతగా అందాలను ఆరబోస్తున్న కూడా అవకాశాలు రావడం లేదు పాపం ఈ బ్యూటీ ని ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.