నేను ధర్మాన్ని సత్యాన్ని నమ్ముకున్నాను - సీఎం జగన్

సీఎం వైఎస్‌ జగన్‌కు సన్మానం చేసిన జీఎంఆర్ భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన సభలో సీఎం జగన్ కామెంట్స్ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ కాపురం ఉండబోయేది విశాఖలోనే.పునాది రాయి వేసింది మీ బిడ్డే.

 Cm Ys Jagan Comments On Chandra Babu Naidu , Bhogapuram Airport , Cm Ys Jagan-TeluguStop.com

మళ్ళీ ప్రారంభించేది కూడా మీ బిడ్డే నేను ధర్మాన్ని ,సత్యాన్ని నమ్ముకున్నాను – సీఎం జగన్ 1995 లో సొంత మామను వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు – సీఎం జగన్ మూలపేట పోర్టు 24 నెలల్లో పూర్తి చేస్తాం ఈ భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు కిరీటం – సీఎం జగన్నా డు వైయస్సార్.రాజధాని హైదరాబాదులో శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించాడు.

నేడు జగన్.రాజధాని విశాఖలో భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నాడు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను జూన్‌లో ప్రారంభించి జాతికి అంకితం చేస్తాం – సీ కుటుంబానికి నా వల్ల న్యాయం జరిగితే నాకు తోడుగా ఉండండి సెప్టెంబర్ నుంచి నా కాపురం విశాఖలోనే అభివృద్ధితో ఉత్తరాంధ్ర చరిత్ర మారబోతుంది – సీఎం జగన్మంచి వర్షంతో దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నారు – సీఎం జగన్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube