తెలుగు అమ్మాయిలకు తెలుగు లో హీరోయిన్స్ గా ఆఫర్లు రావడం చాలా తక్కువ.అయితే కొద్ది మంది ముద్దుగుమ్మలు అందాల ఆరబోత చేస్తూ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
వారి హాట్ ఫోటోలను చూస్తూ ఉంటే వీరు నిజంగా తెలుగు అమ్మాయిలేనా లేదంటే ముంబయి ముద్దుగుమ్మలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో వీరి ఫోటోలను చూసిన ఫిల్మ్ మేకర్స్ ఆఫర్లు ఇస్తున్నారు.
తాజాగా బిగ్ బాస్ బ్యూటీ దివి( Bigg Boss Divi ) షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.నడుము మరియు నాభి అందాలను చూపిస్తూ ఒయ్యారాలు బోతూ ఆకట్టుకున్న విషయం తెల్సిందే.
మెప్పించే విధంగా ఉన్న ఆ ఫోటోలు అందరికి షాకింగ్ గా ఉన్నాయి.
వావ్ అనిపించిన దివి ఫోటోలకు ఫిదా అయ్యాడో ఏమో కానీ ఒక దర్శకుడు ఇటీవల తాను ప్రారంభించిన వెబ్ సిరీస్(Webseries ) లో ఛాన్స్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.భారీ బడ్జెట్ తో ప్రముఖ నటీ నటులు నటిస్తున్న ఆ వెబ్ సిరీస్ లో దివి కి మంచి పాత్ర దక్కింది.త్వరలోనే ఆ సిరీస్ లో దివి జాయిన్ అవ్వబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
అతి త్వరలోనే దివి యొక్క అందాల ఆరబోత తో ఒక సినిమా ను కూడా చూసే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి దివి యొక్క ఫోటోల కారణంగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.ముందు ముందు కూడా తప్పకుండా భారీ ఎత్తున ఆఫర్లు వస్తాయని అంతా ఆశిస్తున్నారు.ఆకట్టుకునే రూపం తో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం.
అందుకే ఈ స్థాయి లో ఆఫర్లు వస్తున్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్( Godfather ) లో నటించిన విషయం తెల్సిందే.
ఆ సినిమా వల్ల పెద్దగా ప్రయోజనం లేదు.కానీ హాట్ ఫోటోల వల్ల మాత్రమే ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.