గుంటూరులో కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర జలవంతల శాఖ మంత్రి రాంబాబు కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు .మంత్రి అంబటి కామెంట్స్అర్హుడైన ప్రతి ఒక్క పేద వాడికి ఇళ్ళ స్థలాలు వచ్చేలా జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు.
వైఎస్సార్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే పారిశుధ్య కార్మికులకు జీత భత్యాలు పెంచిన ప్రభుత్వం కార్మికుల కోసం అమలు చేసిన చట్టాలు క్రమం తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం.కార్మికులకు పోరాడాల్సిన అవసరమే లేకుండా వాళ్ళకి కావాల్సిన హక్కులను అందించని తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీని బరించని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కార్మికులకు ఎల్లప్పుడూ అండగా వైఎస్ఆర్ ప్రభుత్వం నిలుస్తుంది.
కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం







