సీఎం జగన్ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్ల కాలంలో ఎవరికీ ఏం చేశారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.12 మంత్రి మంత్రులు ఎందుకున్నారన్న ఆయన తమకు ఇది కావాలని అడిగే ధైర్యం ఏం మంత్రికి లేదని విమర్శించారు.బలహీన వర్గాలకు సబ్ ప్లాన్ తెచ్చిన ఘనత టీడీపీది అని తెలిపారు.టీడీపీ అధికారంలోకి వస్తే 4-పి కార్యక్రమం చేపడతామన్నారు.ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్ అన్ని కలిపి అభివృద్ధి కోసం అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.







