అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రమాదం జరిగింది.పెన్నహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ మహారథం కుప్పకూలింది.
రథానికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది.కాగా వచ్చే నెల 2వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భారీ క్రేన్లను ఉపయోగించి రథానికి మరమ్మత్తులు చేస్తున్నారు.
అయితే మరమ్మత్తులు చేస్తున్న సిబ్బంది అప్రమత్తం ఉండి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.







