మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు అయింది.రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు.
ఈ నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డికి మే 10వ తేదీ వరకు సీబీఐ కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.







