ఏపీలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైపోయినట్టుగానే కనిపిస్తుంది అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో తలమునకులయ్యాయి ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ సందర్భంగా ఆయన పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేని నాయకులు అసంతృప్తులు మెరుగైన పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎన్నికల సమయం వరకు ఈ చేరికల జోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది .

ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్( Sake Sailajanath ) సైతం పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు దీనికి తగ్గట్లుగానే ఆయన గత కొద్ది రోజులుగా టిడిపికి చెందిన కొంతమంది కీలక నాయకులతోనూ అలాగే సీనియర్ నేతలతోనూ వందనాలు చేస్తూ తన రాజకీయ భవిష్యత్తుపై వారితో చర్చిస్తున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన శైలజనాథ్ అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో( JC Diwakar Reddy ) తాజాగా భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.టిడిపిలో ఉన్న జెసి దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు తన కుమారుడు జెసి పవన్ ను పోటీకి దింపారు అయితే వైసిపి గారి బలంగా వేయడానికి జెసి పవన్ కళ్యాణ్ పెద్దగా రాజకీయ అంశాలకు జేసి దివాకర్ రెడ్డి స్పందించడం లేదు ఇప్పుడు అదే జెర్సీతో శైలజ భేటీ కావడం ఆసక్తి రేపుతుంది. టిడిపిలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది కలిసొచ్చే అంశాలు ఏంటి ఇబ్బందులు ఏమిటి ఇలా అనేక అంశాలపై జేసీ సలహాల సరోజన తీసుకున్నారట.

ఇక జెసి కూడా టిడిపిలో చేరితేనే మంచిదనే సలహా ఇవ్వడంతో శైలజానాథ్ టీడీపీ లో ( TDP )చేరాలని డిసైడ్ అయిపోయారట.జెసి దివాకర్ రెడ్డి సైతం గత కొంతకాలంగా తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్న వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహారాలు పన్నుతున్నారట.దీనిలో భాగంగానే జిల్లాలో బలమైన నాయకులను టిడిపిలో చేర్పించి వైసిపికి జిల్లాలో స్థానం లేకుండా చేయాలనే లక్ష్యంతో జేసి ఉన్నారట.