ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ ఏ రోజు.. ఏ పరీక్ష..పూర్తీ వివరాలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో నిన్న సాయంత్రం ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతులమీదుగా విజయవాడలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.

 Ap Inter Supplementary Exam Schedule Which Day Which Exam Full Details ,ap Inter-TeluguStop.com

పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత కేవలం 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.ఇంటర్ ఫస్టియర్ పరీక్షలలో 61 శాతం మంది, సెకండ్ ఇయర్ పరీక్షలలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana )స్పష్టం చేశారు.

తాజాగా ఏపీలో ఇంటర్ సప్లమెంటరీ షెడ్యూల్ పరీక్ష విధానం రిలీజ్ చేయడం జరిగింది.

మే 24న సెకండ్ లాంగ్వేజ్.మే25న ఇంగ్లిష్, మే 26న మ్యాథ్స్-A, బోటనీ, సివిక్స్.మే 27న మ్యాథ్స్-B, జువాలజీ, హిస్టరీ.

మే ఫిజిక్స్, ఎకనామిక్స్.మే 30న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్.

మే 31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్, లాజిక్ పేపర్.జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ.

జూన్ 2న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్.జూన్ 3న పర్యావరణ విద్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube