Anushka: అనుష్కను అవమానించిన డైరెక్టర్.. అన్ని విప్పి చూపించిన అంత సీన్ లేదంటూ?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కొన్ని కొన్ని సందర్భాలలో అవమానాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి.ముఖ్యంగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తొలినాళ్లల్లో ఎంతోమంది దర్శక నిర్మాతలతో ఘోరంగా అవమానాలు ఎదుర్కొంటారు.

 Star Heroine Anushka Shetty Gets Body Shamed By That Director-TeluguStop.com

దీంతో కొందరి నటీనటులలో కసి పెరిగి తమ కెరీర్ పై బాగా దృష్టి పెట్టి ఒక హోదాకు చేరుకుంటారు.మరికొంతమంది అక్కడే నలిగిపోతూ ఉంటారు.

ముఖ్యంగా హీరోయిన్లుగా అడుగు పెట్టడానికి వచ్చిన అమ్మాయిలను మాత్రం పక్కన పదిమంది ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి బూతులతో దూషిస్తుంటారు.అంతేకాకుండా బాగా అవమానిస్తారు.అయితే ఇటువంటి అవమానమే గతంలో స్టార్ హీరోయిన్ అనుష్కకు( Anushka ) ఎదురయిందని తెలిసింది.ఏకంగా ఒక స్టార్ డైరెక్టర్( Director ) ఆమెను అనరాని మాటతో అవమానించాడని తెలిసింది.

మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

Telugu Anushka, Anushkashetty, Anushka Shetty, Arundhati-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనుష్క అంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కడి లేని అభిమానం చూపిస్తారు.ఇక అనుష్క తన అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా ఈ మధ్య అనుష్కకు అంతగా కలిసి రాలేకపోతుంది.

అనుష్క తొలిసారిగా సూపర్ సినిమాతో( Super Movie ) పరిచయమైంది.

తొలిసారి నటనతోనే గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్క ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

ఇక ఈమె నటించిన అరుంధతి సినిమాతో( Arundhati ) మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

Telugu Anushka, Anushkashetty, Anushka Shetty, Arundhati-Movie

తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి పలు సినిమాలలో నటించింది.కానీ తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.కానీ ఆ తర్వాత అనుష్కకు అంతగా కలిసి రాలేదు.

మళ్లీ మంచి సక్సెస్ కావటానికి తెగ ప్రయత్నించింది అనుష్క.గతంలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండగా నిశ్శబ్దం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

కానీ ఈ సినిమా కూడా అనుష్కను నిరాశపరిచింది.

ఇక ఆమె మరో హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక సినిమా చేస్తుంది.

అయితే ఈ నేపథ్యంలో అనుష్కకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే కెరీర్ మొదట్లో స్టార్ డైరెక్టర్ తనపై బాడీ షేమింగ్ చేశాడు అని తెలిసింది.

మామూలుగా అనుష్క ఫిజిక్ పరంగా కాస్త లావుగా ఉండేది.

Telugu Anushka, Anushkashetty, Anushka Shetty, Arundhati-Movie

దీంతో ఓ డైరెక్టర్ ఆమెను గతంలో.నువ్వు బాడీ టాప్ టు బాటమ్ విప్పిన నీలో అంత మెటీరియల్ లేదు.నీకు హీరోయిన్ అయ్యే ఛాన్స్ లేదు అంటూ దారుణంగా అవమానించడట.

అలా అవమానాన్ని ఆయుధంగా మార్చుకొని ఆ తర్వాత తనలో ఉన్న పట్టుదలను బయటపెట్టి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిందని అభిమానులు అంటున్నారు.ఇక ఇప్పటికి కూడా అనుష్క అంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube