చరణ్ ఉపాసనలకు పుట్టబోయేది కూతురేనంటూ ప్రచారం.. అలా జరగడంతో?

చరణ్ ఉపాసన( Ram charan ) టాలీవుడ్ క్యూట్, బెస్ట్ కపుల్ అనే సంగతి తెలిసిందే.ఈ జోడీ మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనిస్తున్న సంగతి తెలిసిందే.

 Shocking Rumours Goes Viral About Charan Upasana Details Here Goes Viral , Ram-TeluguStop.com

అయితే చరణ్ ఉపాసన దంపతులకు పుట్టబోయేది ఆడబిడ్డేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.సాధారణంగా మన దేశంలో లింగ నిర్ధారణ చేయడం నేరం అనే సంగతి తెలిసిందే.

అయితే ఉపాసనకు సొంతంగా ఆస్పత్రులు ఉన్న నేపథ్యంలో పుట్టబోయే బిడ్డ ఎవరో వాళ్లకు తెలుసని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మెగా ఫ్యామిలీ సన్నిహితుల నుంచి ఈ ప్రచారం జరుగుతుండటంతో వైరల్ అవుతున్న ప్రచారాన్ని నిజమేనని నమ్మాల్సి వస్తోంది.ఈ కామెంట్ల గురించి చరణ్ ఉపాసన స్పందించే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.చరణ్ ఉపాసన( Upasana ) జోడీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా తక్కువేం కాదు.

సోషల్ మీడియాలో ఎంతోమందికి ఈ జోడీ ఆదర్శంగా నిలుస్తుండటం గమనార్హం.ఉపాసన జీవితంలోకి వచ్చాక చరణ్ కు కూడా కలిసొచ్చిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను సొంతం చేసుకుంటుండగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో చరణ్ బిజీ అవుతున్నారు.వచ్చే ఏడాది చరణ్ ఏకంగా మూడు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.హాలీవుడ్ ప్రాజెక్ట్ లపై కూడా రామ్ చరణ్ ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే.చరణ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలు దక్కేలా కెరీర్ విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు.

రామ్ చరణ్ త్వరలో హాలీవుడ్ ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనుండగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రామ్ చరణ్ కు ఈ ఏడాది కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో కలిసిరావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.చిరంజీవి( Chiranjeevi ) సైతం రామ్ చరణ్ కెరీర్ పరంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube