సింహాచలం అప్పన్న చందనోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రికి చేదు అనుభవం

సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కి చేదు అనుభవం ఎదురయింది ఆలయంలో దర్శనం చేసుకుని మంత్రి వస్తుండగా మంత్రి డౌన్ డౌన్ నినాదాలతో భక్తులు నినాదాలు చేశారు.చందనోత్సవం సందర్భంగా ఆలయంలో చేసిన ఏర్పాట్ల పైన భక్తులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు.

 Bitter Experience For Endowment Minister In Simhachalam Appanna Chandanotsavam,-TeluguStop.com

ఇప్పటికీ క్యూ లైన్లు కదలకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు విఐపి ల సేవలో ఆలయ అధికారులు తరిస్తున్నారు.దీనిపైన విశాఖ శారదాపీఠం స్వామి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల అవస్థలు కొనసాగుతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube