Star Couples : వామ్మో.. సినిమా వాళ్లకి ఇదేం పోయేకాలం.. ఏకంగా రెండు స్టార్ జంటలు విడాకులకు సిద్ధం?

సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు వ్యక్తిగత ఆలోచనలు ఏంటో ఎవరికీ అర్థం కాదు.ముఖ్యంగా తమ ప్రేమ, పెళ్లిల విషయంలో వారి ఆలోచనలు అర్థం కానట్లుగా ఉంటాయి.

 Strong Gossips Viral On Telugu Film Industry-TeluguStop.com

ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనస్పర్దాలు రావడంతో విడాకులకు దారులు ఇచ్చుకుంటారు.ఇప్పటికే చాలామంది నటీనటులు విడాకుల విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచారు.

ఇప్పటికి చాలామంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయారు.ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్( Pawan Kalyan – Renu Desai ), నాగచైతన్య – సమంత( Naga Chaitanya – Samantha ) జంటలు విడిపోయినప్పుడు తెలుగు ప్రేక్షకులు అస్సలు తట్టుకోలేకపోయారు.

వీళ్లతో పాటు మరికొంతమంది జంటలు కూడా ఉండగా.ఈ జంటలు మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గర చేసుకున్నారు.

ఇక ఇప్పటికీ వాళ్ళు కలిస్తే బాగుండు అని కొంతమంది అభిమానులు అనుకుంటూనే ఉంటారు.కానీ అది సాధ్యం కాదని అర్థమవుతూ ఉంటుంది.

Telugu Bollywood, Deepikapadukone, Divorce, Tollywood-Movie

ఇక నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత కూడా చాలామంది నటీనటులు విడాకుల దారిన బాట పట్టారు.అందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య కు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను అని అప్పట్లో సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.కానీ ఆ తర్వాత రజినీకాంత్ వీరిద్దరిని కలిపాడు.ఇక బుల్లితెర యాంకర్ సుమ( Anchor suma ) కూడా తన భర్త రాజీవ్ కనకాలతో పోవాలని అనుకున్నట్టు తెలిసింది.

కానీ పిల్లల కోసం వీరిద్దరూ కలిసిపోయారని తెలిసింది.ఇక ఆ మధ్యనే చిరంజీవి డాటర్ శ్రీజ కూడా విడాకులు తీసుకుందని తెలిసింది.ఇక రీసెంట్గా నిహారిక కూడా విడాకులు తీసుకుందని బాగా వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Bollywood, Deepikapadukone, Divorce, Tollywood-Movie

అయితే తాజాగా మరో ఇద్దరు స్టార్ జంటలు కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.నిజానికి ఆ ఇద్దరు స్టార్ జంటలు అన్యోన్య దంపతులుగా కనిపించే వాళ్ళు.కానీ ఇప్పుడు వాళ్లు కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవడంతో మిగతా జంటలు కూడా భయపడుతున్నారు.

ఇంతకు వాళ్ళు ఎవరో కాదు.బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్( Abhishek Bachchan – Aishwarya Rai ).దీపికా పదుకునే – హీరో రన్వీర్ సింగ్( Deepika Padukone – Hero Ranveer Singh ).ప్రస్తుతం బాలీవుడ్ లో వీరి విడాకుల వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా మారింది.వీళ్ళు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారా అంటే.అవునని అంటున్నారు కొందరు.

Telugu Bollywood, Deepikapadukone, Divorce, Tollywood-Movie

కొన్ని రోజుల నుండి ఆ ఇద్దరు హీరోయిన్లు తమ భర్తలకు దూరంగా ఉంటున్నారని.ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్లతో కలిసి వెళ్లట్లేదని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.కొన్ని హింట్ ల వల్ల కూడా ఈ జంటలు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఈ విషయం అందరిలో పాకటంతో.సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు ఇదేం పోయేకాలం.పిల్లాపాపలతో మంచి లైఫ్ ను గడపక ఇలా విడాకులు తీసుకొని అందరికీ ఏం నేర్పిస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube