రంజాన్ విందుకు హాజరైన మాజీ ఎంపీటీసీ

మౌళిక వసతుల కల్పన కు కృషి చేస్తానని హామీ.రాజన్న సిరిసిల్ల జిల్లా :పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ఎల్లారెడ్డిపేట మైనార్టీ కమిటీ పట్టణ శాఖ అధ్యక్షులు రఫిక్ ఇంట్లో జరిగిన రంజాన్ విందుకు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ హాజరయ్యారు.అల్లహ్ దయతో మన గ్రామప్రజలు చల్లగా ఉండాలని వారు కోరుకున్నారు.తాను గతంలో ఎంపీటీసీ గా ఉన్నప్పుడు ఈద్గా వద్ద బోర్ వేయించడం జరిగిందని అన్నారు.

 Former Mptc Who Attended The Ramzan Dinner , Ramzan Dinner , Former Mptc , Raja-TeluguStop.com

భవిష్యత్ లో ఏమైనా మౌళిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని బాలరాజు యాదవ్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube