వైరల్: భూమిమీద నూకలు మిగలడం అంటే ఇదే... కాస్త అటుఇటైనా.. జీవితం తలకిందులయ్యేది!

అదృష్టానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా తక్కువగా మనకు తారస పడుతూ ఉంటాయి.మనలో చాలామంది టైం బాలేదనో, లేదంటే టైం చాలా బాగుందని, అదృష్టం లేదు అని, అదృష్టం పట్టింది అని చెబుతూ వుంటారు.

 Viral This Is What It Means To Be Left On Earth A Little Bit More Life Turns Ups-TeluguStop.com

అయితే దానిని మనం ఫేస్ చేసేంతవరకూ మనకు అదంటే ఏమిటో అర్ధం కాదు.ఒక్కసారి మన జీవితంలో ఏదన్నా అనూహ్య పరిణామం చోటుచేసుకున్నపుడు మనం దానిని నమ్మకుండా ఉండలేము.

అయితే అదే ఎదుటివారి జీవితంలో చోటుచేసుకుంటే అతిశయోక్తిగా ఉంటుంది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరు చూస్తే, నిజమే మాకు అదృష్టం అనుభవం అయింది అని అనక మానరు.అవును, ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియోను చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు.అంతలా ఆ వీడియోలో ఏముందో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

హైవేపై ఓ వ్యక్తి కారు( car )లో వెళుతున్నాడు.ప్రయాణ సమయంలో తన స్మార్ట్‌ ఫోన్‌లో ఎదుట వెళ్తున్న ఓ లారీని రికార్డు( Larry’s record ) చేయడం ప్రారంభించాడు.

సరిగ్గా అదే సమయంలో కారును ఓటర్‌ టేక్‌ చేస్తూ ఓ వ్యక్తి బైక్‌పై దూసుకొచ్చాడు.

తరువాత ట్రక్‌ని కూడా ఓవర్‌ టైక్‌ చేద్దామన్న ఆలోచనతో ముందుకు స్పీడుగా దూసుకెళ్లాడు.అంతలోనే అనూహ్య పరిణామం.అత్యంత బరువుతో వెళ్తున్న ఆ వాహనాన్ని డ్రైవర్‌ కంట్రోల్‌ చేయలేకపోవడంతో ట్రక్‌ కాస్త కుడివైపుకి టర్న్ అవ్వగానే బోల్తాపడిపోయింది.

సరిగ్గా కంటైనర్‌ పడుతున్న సమయంలో బైకర్‌ సడన్‌ బ్రేక్‌( Biker breaks suddenly ) వేయడంతో ప్రాణాలను కాపాడుకున్నాడు.లేదంటే ప్రాణాలే కోల్పోయేవాడు.అదృష్టం కలిసొచ్చి క్షణాల్లో బతికేసాడన్నమాట.ఇదంతా వెనకాల కార్లో ఉన్న వాళ్లు రికార్డు చేసి వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

బైక్‌పై వెళుతోన్న వ్యక్తి అదృష్టాన్ని చూసి నెటిజన్లు భూమిమీద నూకలు మిగలడం అంటే ఇదే.అని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube