న్యూస్ రౌండప్ టాప్ 20

1.వైఎస్  వివేక కుమార్తె పిటిషన్ పై ఈ రోజు విచారణ


 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines,gold Rate,as-TeluguStop.com

వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసులో సిబిఐ పై ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.

2.యువ గళం పాదయాత్ర


Telugu Chandrababu, Gold, Komatirvenkat, Mallanna, Lokesh, Telangana, Telugu, To

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టి యువ గళం పాదయాత్ర 77 రోజులకు చేరుకుంది.

3.కృష్ణా బోర్డు సమావేశం


మే 10 వ తేదీన కృష్ణా బోర్డ్ సమావేశం జరగనుంది.

4.పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో  పెట్రోల్ బంక్ లు


తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 9 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసినట్లు సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు.

5.మల్లన్న భక్తులకు శుభవార్త


Telugu Chandrababu, Gold, Komatirvenkat, Mallanna, Lokesh, Telangana, Telugu, To

శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది.తెల్ల రేషన్ కార్డు( White Ration Cards ) కలిగిన భక్తుల కోసం నెలలో ఒక రోజు ఉచిత సామూహిక సేవలను నూతనంగా ప్రవేశపెట్టింది.

6.రాకెట్ ప్రయోగం


శ్రీహరికోట నుంచి రేపు మధ్యాహ్నం 2.20 గంటలకు PSLV -C 55 రాకెట్ ప్రయోగం జరగనుంది.

7.రాజమండ్రిలో బిజెపి కోర్ కమిటీ సమావేశం


రాజమండ్రిలో ఏపీ బీజేపీ కోర్ట్ కమ్యూనిటీ సమావేశం జరుగునుంది.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veerraju ) అధ్యక్షతన దీనిని ఏర్పాటు చేశారు.

8.సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి


Telugu Chandrababu, Gold, Komatirvenkat, Mallanna, Lokesh, Telangana, Telugu, To

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు.

9.వివేక హత్య కేసులో దస్తగిరికి కోర్టు నోటీసులు


వైఎస్  వివేకా హత్య కేసులో నాలుగో నిందితుడైన దస్తగిరికి తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) నోటీసులు జారీ చేసింది.

10.సిపిఐ నారాయణ కామెంట్స్


విశాఖ స్టీల్ ప్లాంట్ ను డంప్ కేంద్రంగా ప్రధాని నరేంద్ర మోదీ మార్చుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

11.హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు


Telugu Chandrababu, Gold, Komatirvenkat, Mallanna, Lokesh, Telangana, Telugu, To

రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ కాంక్షలు విధించారు.

12.వల్లభనేని వంశీ విమర్శలు


చంద్రబాబు ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ పై గన్నవరం ఎమ్మెల్యే వంశీ విమర్శలు చేశారు.ముందు వాడి ఊర్లో వాడిని చూసుకోమనండి.బకెట్ జారిన, అడుగు జారిన ఎదవలంత నానికి,  నాకు చెబుతున్నారని, మంగమ్మ శపథాలు  చేస్తున్నారు అంటూ వంశీ విమర్శించారు.

13.  ఐపీఎల్


Telugu Chandrababu, Gold, Komatirvenkat, Mallanna, Lokesh, Telangana, Telugu, To

ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో సన్రైజర్స్ తలపడనుంది.రాత్రి 7:30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభమవుతుంది.

14.చంద్రబాబు పర్యటన


టిడిపి అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) ఈరోజు ఎర్రగొండపాలెం లో పర్యటించనున్నారు.మధ్యాహ్నం రెండు గంటలకు మార్కాపురం నుంచి బయలుదేరి 4.15 గంటలకు ఎర్రగొండపాలెం లోని టిడిపి కార్యాలయానికి చంద్రబాబు చేరుకోనున్నారు.

15.అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల


ఈరోజు ఉదయం 10 గంటలకు జులై మాసానికి సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను ఆన్లైన్ లో టిటిడి విడుదల చేసింది.

16.రైల్వే మంత్రితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ


Telugu Chandrababu, Gold, Komatirvenkat, Mallanna, Lokesh, Telangana, Telugu, To

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయ్యారు.

17.  అవినాష్ ను అరెస్ట్ చేయొద్దు


ఈనెల 24 వరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

18.టీ ఎస్ పీ ఎస్సీ పేపర్ లీకేజీ కేసు లో మరో ఇద్దరిని


టీఎస్పీ ఎస్సీ పేపర్ లీకేజీ కేసు లో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

19.ఈ రోజు బంగారం ధరలు


Telugu Chandrababu, Gold, Komatirvenkat, Mallanna, Lokesh, Telangana, Telugu, To

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర –  56,050

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర –  61,150

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube