FPI (ఓవర్సీస్ ఫండ్ మేనేజర్‌లు)లు గత 4 త్రైమాసికాల్లో దాదాపు 40 మిడ్ క్యాప్ స్టాక్స్‌లో( 40 mid-cap stocks ) నిరాటంకంగా కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు.సదరు కౌంటర్లలో వాటాలను స్థిరంగా పెంచుకుంటూ పోతున్నారు.
ఇండియన్ ఈక్విటీస్‌లో నికరంగా ₹26,000 కోట్లకు పైగా షేర్లు అమ్మేసినా, ఈ 40 స్టాక్స్ మీద మాత్రం సానుకూలంగా ఉండడం గమనించదగ్గ విషయం.కాగా ఈ స్టాక్స్‌లో… జీహెచ్‌సీఎల్, ఎన్‌సీసీ, రేమండ్, వెస్ట్ కోస్ట్ పేపర్, బీహెచ్‌ఈఎల్, ప్రాజ్ ఇండస్ట్రీస్, సీపీసీఎల్, జెపీ పవర్, రెయిన్ ఇండస్ట్రీస్, నోసిల్ వంటివి ఉన్నాయి.గత సంవత్సర కాలంగా ఫారిన్ ఇన్వెస్టర్లు( Foreign investors ) బుల్లిష్‌గా ఉన్న టాప్-15 స్టాక్స్ ఒకసారి పరిశీలిస్తే, కింది విధంగా వున్నాయి.
GHCL2023 మార్చి వాటా (%): 25.09 2022 మార్చి వాటా (%): 15.42 ఏడాదిలో (%): 9.67 టార్గెట్ ధర: రూ.712.47 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 14.95
NCC2023 మార్చి వాటా (%): 19.96 2022 మార్చి వాటా (%): 8.89 ఏడాదిలో (%): 11.07 టార్గెట్ ధర: రూ.125.14 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 54.96

రేమండ్2023 మార్చి వాటా (%): 16.10 2022 మార్చి వాటా (%): 10.20 ఏడాదిలో (%): 6.50 టార్గెట్ ధర: రూ.1843.75 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 63.5
వెస్ట్ కోస్ట్ పేపర్2023 మార్చి వాటా (%): 7.04 2022 మార్చి వాటా (%): 2.23 ఏడాదిలో (%): 4.81 టార్గెట్ ధర: రూ.700 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 50.54
భెల్ 2022 మార్చి వాటా (%): 8.58 2023 మార్చి వాటా (%): 4 ఏడాదిలో (%): 4.58 టార్గెట్ ధర: రూ.55.05 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 40.8
CPCL2023 మార్చి వాటా (%): 7.67 2022 మార్చి వాటా (%): 3.37 ఏడాదిలో (%): 4.3 టార్గెట్ ధర: రూ.269.67 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 33.43
ప్రాజ్ ఇండస్ట్రీస్2023 మార్చి వాటా (%): 17.83 2022 మార్చి వాటా (%): 13.84 ఏడాదిలో (%): 3.99 టార్గెట్ ధర: రూ.474.5 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 14.74
JP పవర్2023 మార్చి వాటా (%): 4.96 2022 మార్చి వాటా (%): 1.2 ఏడాదిలో (%): 3.76 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 23.84

రెయిన్ ఇండస్ట్రీస్2023 మార్చి చివరి నాటికి వాటా (%): 17.82 2022 మార్చి చివరి నాటికి వాటా (%): 14.36 ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%): 3.46 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): -12.93
నోసిల్ 2023 మార్చి చివరి నాటికి వాటా (%): 5.39 2022 మార్చి చివరి నాటికి వాటా (%): 2.54 ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%): 2.85 టార్గెట్ ధర: రూ.259.83 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): -5.46
ఇండియన్ బ్యాంక్2023 మార్చి చివరి నాటికి వాటా (%): 4.17 2022 మార్చి చివరి నాటికి వాటా (%): 1.72 ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%): 2.45 టార్గెట్ ధర: రూ.348.33 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 98.39

శ్రీ రేణుకా షుగర్2023 మార్చి చివరి నాటికి వాటా (%): 2.96 2022 మార్చి చివరి నాటికి వాటా (%): 0.74 ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%): 2.22 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): -8.48
ITC2023 మార్చి చివరి నాటికి వాటా (%): 14.2 2022 మార్చి చివరి నాటికి వాటా (%): 11.98 ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%): 2.22 టార్గెట్ ధర: రూ.434.31 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 52.46

ఆషియానా హౌసింగ్2023 మార్చి చివరి నాటికి వాటా (%): 7.58 2022 మార్చి చివరి నాటికి వాటా (%): 5.69 ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%): 1.89 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): 16.97
దక్కన్ సిమెంట్స్2023 మార్చి చివరి నాటికి వాటా (%): 9.28 2022 మార్చి చివరి నాటికి వాటా (%): 7.72 ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%): 1.56 టార్గెట్ ధర: రూ.455 గత ఏడాది కాలంలో రిటర్న్స్ (%): -22.79
.






