రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం చేస్తే జర్మనీ చివుక్కుమంటుందేమిటబ్బా?

అవును, ఇక్కడ మీరు చదివింది నిజమే.అయితే దీని వెనక కారణాలు లేకపోలేదు.

 If Russia And Ukraine Go To War, What Will Germany Do, Latest News, Telugu Nri,-TeluguStop.com

ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత అన్ని దేశాల కంటే ఆర్థికంగా దెబ్బతిన్న దేశం ఒక్క జర్మనీ మాత్రమే.ఈ దేశం పెట్రోల్, డిజీల్, గ్యాస్ ( Petrol, Diesel, Gas )అమ్మకాల ద్వారా ఎక్కువగా డబ్బులు సంపాదించేదనే విషయం అందరికీ తెలిసినదే.

ఆయిల్ ను రష్యా నుంచి కొనుక్కుని వివిధ దేశాలకు ఎక్కువ ధరకు అమ్ముకుని ప్రపంచంలోనే ఆర్థికంగా 7వ స్థానంలో కొనసాగేది.అయితే ఈ యుద్ధం తరువాత జర్మనీలో కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.

ఈ సమయంలో జర్మనీలో అణు విద్యుత్ కర్మాగారాలు, జల విద్యుత్ కర్మాగారాలను తెరిచి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి దేశంలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Telugu War, Latest, Latest Nri, Telugu Nri, Ukraine, Germany-Telugu NRI

అణు విద్యుత్ కర్మాగారాలను( Nuclear power plants ) సాధారణంగా 30 ఏళ్ల తర్వాత మూసివేయాలి.ఇలాంటి పరిస్థితులలో వాటిని తెరచి పనులు ప్రారంభిస్తున్నారు.దీని వల్ల ఎదైనా సమస్య వస్తే ఎంతోమంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.

కానీ జర్మనీ ( Germany )తప్పనిసరి పరిస్థితుల్లో అణు కర్మాగారాలను తెరచి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి.ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడం ద్వారా జర్మనీలో నిరుద్యోగం కూడా మెండుగా పెరిగిపోయింది.ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.ఇలా ఎన్నో సమస్యలు జర్మనీని చుట్టు ముట్టాయి.

Telugu War, Latest, Latest Nri, Telugu Nri, Ukraine, Germany-Telugu NRI

ఒకప్పుడు విలాసవంతమైన దేశంగా ఆర్థికంగా చాలా బలంగా వున్న దేశం జర్మనీ నేడు కుదేలుకావడం ఒకింత బాధాకరమైన విషయమే.ఇప్పుడు ఉద్యోగాలు పోయి కూడా అక్కడ అనేకమంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.దీనికి కారణం రష్యా, ఉక్రెయిన్ ( Russia, Ukraine )యుద్ధమేనని, ఉక్రెయిన్ కు ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకోవాలని రోడ్డెక్కి అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.అయినా జర్మన్ ప్రభుత్వం అమెరికాకు ఇచ్చిన మాట ప్రకారం.

ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉండడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube