అన్నీ మంచి శకునములే ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం..నందిని రెడ్డి

అన్నీ మంచి శకునములే ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం అని… అన్ని వర్గాలను తప్పకుండా అలరిస్తుంది అని ఆ చిత్ర యూనిట్‍ తెలిపింది.తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నీ మంచి శకునములే చిత్ర బృందం యూనిట్‍ సభ్యులు పాల్గొన్నారు.

 Anni Manchi Sakunamule Family Story Movie..nandini Reddy , Santosh Sobhan , Nan-TeluguStop.com

ఈ సినిమాలో మంచి కుటుంబ సంబంధ బాంధవ్యాలను చూపించామని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు.

ఈ సారి వేసవికి చల్లని చిరుగాలిలా ఈ సినిమా మే 18న విడుదల చేస్తున్నామన్నారు.

ఓ బేబీ సినిమా తరువాత చేసిన ఈ సినిమాలో మెసేజ్ అనేది ప్రత్యేకంగా చూపించలేదని….ఓ మంచి విషయాన్ని హీరోహీరోయిన్లతో పాటు పలువురు సీనియర్ నటుల ద్వారా చెప్పామన్నారు.

ఈ చిత్రం నా నిజమైన జీవిత కథలా అనిపించిందని….ఇంతకంటే రియల్ కథలో ఇప్పటి వరకు నేను నటించలేదని చిత్ర హీరో సంతోష్‍ శోభన్‍ తెలిపారు.

ఈ చిత్రం యువతతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. కళ్యాణ వైభోగమే తరువాత దర్శకురాలితో ఈసినిమా తనకు రెండోదని… సీనియర్ నటులు, నటీమణులతో నటించినందుకు ఆనందంగా ఉందని చిత్ర హీరోయిన్‍ మాళవికానాయర్ తెలిపారు… BYTES నందిని రెడ్డి, దర్శకురాలు సంతోష్‍ శోభన్‍, హీరో మాళవికా నాయర్‍, హీరోయిన్‍

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube