సీఎం జగన్ కామొంట్స్:మీ బిడ్డకి వ్యతిరేకంగా అందరు ఏకమవుతున్నారు.అబద్ధాన్ని నిజమని నమ్మించే వారి చీకటి యుద్ధాన్ని గమనించండి.
పెత్తందారుల పక్షాన నిలబడ్డ టీడీపీకి పేదల పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు యుద్ధం జరుగుతుంది.
ఈ యుద్ధంలో నా ధైర్యం, నా న్మమకం, నా ఆత్మవిశ్వాసం మీరు.
ఈ అబద్ధాలు నమ్మకండి, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకి తోడుగా మారే నిలబడండి.







