బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గన్ కల్చర్.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

కేంద్రంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గన్ కల్చర్ ఉందన్న ఆయన తెలంగాణలో అగ్రికల్చర్ ఉందని తెలిపారు.

 Gun Culture In Bjp Ruled States.. Harish Rao's Key Comments-TeluguStop.com

బీఆర్ఎస్ ప్రభుత్వం అందించేవి పథకాలు, పనులైతే… బీజేపీవి కుట్రలు, పన్నాగాలు అని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందని చెప్పారు.

రైతుల సంపద పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు.కాంగ్రెస్ వస్తే కాలిపోయే మోటార్లు వస్తాయని పేర్కొన్నారు.

బీజేపీ ఎన్ని ట్రిక్స్ చేసినా.హ్యాట్రిక్ కొడతామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube