అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం.. అచ్చెన్నాయుడు కామెంట్స్

వైసీపీ తీరుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

 When We Come To Power, We Will Give It Together With Compound Interest.. Achchen-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు అచ్చెన్నాయుడు.టీడీపీ అధికారంలోకి వచ్చాక చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తామని తెలిపారు.

పీఠం ఎక్కాక మొదటి ఆరు నెలలు ఇదే పని అని చెప్పారు.ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా లిస్ట్ తయారు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఈ నాలుగేళ్లలో ఎవరూ తమను ఇబ్బంది పెట్టారో, ఎవరు తమ ఆస్తులను ధ్వంసం చేశారో లిస్ట్ పెట్టుకోవాలన్నారు.టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని కలిపి ఇస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube