వర్కౌట్స్ అక్కర్లేదు.. ఈ ఒక్కటి తీసుకుంటే సులభంగా వెయిట్ లాస్ అవుతారు!

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి అధిక బరువు అతి పెద్ద శత్రువు గా మారింది.బరువు తగ్గడం కోసం చాలా మంది ప్రతిరోజూ చెమటలు చిందేలా వర్కౌట్స్ చేస్తుంటారు.

 Super Effective Drink For Weight Loss! Weight Loss, Weight Loss Drink, Calories-TeluguStop.com

అయితే కొందరికి వర్కౌట్స్ చేసేంత సమయం ఉండదు.అలాంటివారు బరువు తగ్గడం అసాధ్యం అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే వర్కౌట్స్ చేయకపోయినా బరువు తగ్గొచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

రోజు ఉదయాన్నే ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీరంలో క్యాలరీలు సూప‌ర్ ఫాస్ట్ గా బర్న్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ కు సహాయపడే ఆ డ్రింక్ ఏంటి.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్న‌ది తెలుసుకుందాం పదండి.

Telugu Fitness, Tips, Latest-Telugu Health

ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ) వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి( Ginger powder ), పావు టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ హాట్ వాటర్ ను పోసి బాగా మిక్స్ చేసి పది నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి.

Telugu Fitness, Tips, Latest-Telugu Health

ఆ తర్వాత ఆ డ్రింక్ ను సేవించాలి.ప్రతి రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల అల్లం, పసుపు, నిమ్మరసం మరియు చియా సీడ్స్ లో ఉండే పలు పోషకాలు మెటబాలిజం రేటును పెంచుతాయి.క్యాలరీలను త్వరగా కరిగిస్తాయి.

అతి ఆకలిని దూరం చేస్తాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

కాబట్టి ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో తప్పకుండా వారు ఈ డ్రింక్ ను రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.ఈ డ్రింక్ ను తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు.

రోగ‌ నిరోధక వ్యవస్థ బ‌ల‌పడుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి.

జీర్ణ‌ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube