అందరిలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో అప్పటి నుంచి యూజర్లంతా సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా పలు రకాల ఖాతాలను క్రియేట్ చేసుకొని అందులో తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు మాత్రం ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.
ముఖ్యంగా కొంత మంది హీరోయిన్స్ మాత్రం తమ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
చాలా వరకు అర్ధనగ్నంగా కనిపిస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.నెగటివ్ కామెంట్స్ వచ్చిన కూడావాటిని పట్టించుకోకుండా ఇంకా రెచ్చిపోతున్నారు.
ఇక అందులో ఒకరు ఉర్ఫీ జావేద్( Urfi Javed).ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
పలు వివాదాలను తట్టి లేపడం లో సంచలనానికి మారు పేరు ఇక బుల్లితెరపై ఎంట్రీ బాలీవుడ్ ( Bollywood) ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇక మేరీ దుర్గ్ అనే సీరియల్ లో మెయిన్ రోల్ చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అదే క్రమంలో పలు సీరియల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకి బి టౌన్ లో అంతగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత బిగ్ బాస్ ఒటీటీ వెర్షన్( Bigg Boss OTT version ) లో ఎంపికై అడపాదడపా కొంతవరకూ గుర్తింపు సంపాదించుకుంది.కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను ఎంతో కాలం మెప్పించలేకపోయింది.ఇక ఈమె సోషల్ మీడియాలో తన ఫోటోలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.తనకు ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చిన కూడా అస్సలు పట్టించుకోదు.

ఆమె బయటకు వస్తే చాలు ట్రెండ్ అవ్వకుండా ఉండలేదు.అసలు తను బట్టలు వేసుకోవడం తక్కువ.కేవలం ప్రైవేట్ పార్ట్ లకే ఏవేవో తగిలించుకొని వస్తుంది.పైగా మీడియాకు బాగా ఫోజ్ లు కూడా ఇస్తుంది.అసలు ఆ కెమెరా మ్యాన్ లు కూడా ఆమె వైపే దృష్టి పెడుతారు.అయితే తాజాగా మరో గెటప్ తో బాగా రచ్చ చేసింది.

అందులో ఎద భాగాలు క్లియర్ గా బయట పెట్టేలా చూపించింది.ఎంతలా అంటే అసలు డ్రస్ వేసుకుందా.లేదా.అన్నట్టు కనిపించింది.అలా ఎద భాగాలు పూర్తిగా కనిపించే విధంగా డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో ఆడవాళ్ల ఎద భాగాలు ఎలా ఉంటాయో క్లీయగా చెప్పకనే చెప్పేసింది.దీంతో ఆమె ఫోటోలు చూసి జనాలు బాగా మండిపడుతున్నారు.
ఆడవాళ్ల గౌరవం మొత్తం మంటలో కలుపుతున్నావు అంటూ కోపంతో రగిలిపోతున్నారు.మరి కొంత మంది ఇక ఆ రెండు ముక్కలు కూడా ఎందుకు వేసుకుంటున్నావ్.
అంతా అన్ని చూపించాలని ఉంటే మొత్తం విప్పి తిరుగు అంటూ ఫైర్ అవుతున్నారు.







