స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని తెలిపారు.

 Key Comments Of Union Minister Faggan Singh On Privatization Of Steel Plant-TeluguStop.com

ముందు ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ వెల్లడించారు.ఈ మేరకు ప్లాంట్ పూర్తిస్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వీటిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని పేర్కొన్నారు.బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడేనని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube