Supritha: నేను ఇంకా చిన్న పిల్లనేనంటూ పెళ్లి గురించి స్పందించిన సుప్రీత.. చేసే పనులు మాత్రం అలా అంటూ ట్రోల్స్

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు, సెలబ్రిటీ కిడ్స్ కు ఒక వయసు వస్తే చాలు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.దీంతో కొందరు వీటికి సమాధానం ఇస్తే మరికొందరు తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు.

 Supritha Funny Reply To A Netizen Question About Her Marriage-TeluguStop.com

అయితే ఈమధ్య వయసు రాని వాళ్ళని కూడా పెళ్లెప్పుడని, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని తెగ అడిగేస్తున్నారు.ఇప్పుడు అటువంటి ప్రశ్ననే సుప్రీతకు ( Supritha ) ఎదురు కాగా ఆమె ఇచ్చిన సమాధానానికి నేటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకు అసలు విషయం తెలుసుకుందాం.

Telugu Netizen, Supritha, Suprithaboy, Supritha Reply, Suprithaglamor, Supritha

సుప్రీత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ ఆర్టిస్ట్ సురేఖ వాణి( Surekha Vani ) కూతురైన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా బాగా పరిచయాన్ని పెంచుకుంది.సరైన ఇండస్ట్రీ గుర్తింపు లేకున్నా కూడా తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ బ్యూటీ తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో( Social Media ) చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.

పద్ధతిగా ఉన్న తన తల్లిని కూడా మార్చేసింది.

తండ్రి మరణించాడన్న విషయాన్ని మర్చిపోయి తల్లిచే బాగా అందాల ఆరబోత చేయిస్తుంది.నిజానికి సురేఖ వాణి కూడా అలాగే రెచ్చిపోతుంది.

ఎవరి అడ్డంకులు లేకపోయేసరికి పొట్టి పొట్టి నిక్కర్లు కూడా వేసేస్తూ బాగా విమర్శల పాలవుతుంది.ఇక కూతురు సుప్రీత మాత్రం తిప్పి కొడితే పాతికేళ్ళు కూడా దాటలేదు కానీ షో మాత్రం పాతికేళ్ల అమ్మాయి లాగా చేస్తుంది.

Telugu Netizen, Supritha, Suprithaboy, Supritha Reply, Suprithaglamor, Supritha

ఈమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఒకప్పుడు చాలా సన్నగా ఉండే ఈమె.ఒకేసారి బాగా శరీర బరువుని పెంచేసింది.ఈ బ్యూటీకి బహుశా తాగే అలవాటు ఉందేమో.

అందుకే లావు అయ్యింది అని చాలామంది అనుకున్నారు.ఇక తల్లితో కలిసి బాగా ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

డాన్స్ వీడియోలను, తాము ఎంజాయ్ చేసిన సందర్భాలను కూడా బాగా పంచుకుంటూ ఉంటారు.అప్పుడప్పుడు సమయం దొరికితే ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.

అయితే ఓ నెటిజన్ మీ పెళ్లెప్పుడు అండి అని అడగటంతో.నేను ఇంకా చిన్న పిల్లనే నండి అంటూ సమాధానం ఇచ్చింది సుప్రీత.

Telugu Netizen, Supritha, Suprithaboy, Supritha Reply, Suprithaglamor, Supritha

దీంతో ఆ స్టోరీ చూసి ప్రతి ఒక్కరు తెగ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.చేసే పనులు పాతికేళ్ల దాటిన దానిలా ఉంటాయి.వయసు చూస్తే కూడా అలాగే ఉంటుంది.ఇంకా చిన్న పిల్లని అంటావేంటి అంటూ బాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమంది.అందాలను కూడా బాగా పెంచేసావు కదా.చూస్తే చిన్న పిల్లలాగా లేవు కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube