రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మెన్ సాయిచంద్, తదితరులు పాల్గొన్నారు.







