మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాట్ కామెంట్స్

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాట్ కామెంట్స్ చేశారు.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

 Hot Comments By Former Minister Tummala Nageswara Rao-TeluguStop.com

తమకు డబ్బులు, పదవులు ముఖ్యం కాదన్న తుమ్మల తన చరిత్ర అంతా ప్రజల దగ్గర ఉందని తెలిపారు.ప్రజలను మాయ చేసి, డబ్బులు ఇచ్చా తాము ప్రజాప్రతినిధులు కాలేదని చెప్పారు.

ప్రజల నమ్మకంతోనే గెలిచి ప్రజా ప్రతినిధులం అయ్యామని వెల్లడించారు.ప్రజలు అవకాశం ఇవ్వడం కారణంగానే నియోజకవర్గంలో అభివృద్ధి చేయగలుగుతున్నామని తుమ్మల వ్యాఖ్యనించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube