స్టీల్‎ప్లాంట్‎లో రెండో రోజు సింగరేణి అధికారుల బృందం పర్యటన

వైజాగ్ స్టీల్‎ప్లాంట్‎లో రెండో రోజు తెలంగాణ సింగరేణి అధికారుల బృందం పర్యటన కొనసాగుతోంది.ఆగిపోయిన బీఎఫ్ -3 యూనిట్ తో పాటు మిగిలిన రెండు ఉత్పత్తి యూనిట్లను అధికారుల బృందం పరిశీలించింది.

 On The Second Day, A Team Of Singareni Officials Visited The Steel Plant-TeluguStop.com

ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను అధికారులు వివరించారు.ఈ క్రమంలోనే సీఎండీ అధికారుల కోసం సింగరేణి డైరెక్టర్లు వేచి చూస్తున్నారు.

అనంతరం సింగరేణి డైరెక్టర్లతో సీఎండీ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube