టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!

భారత మార్కెట్లోకి టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్( Techno Phantom V Fold Smartphone ) విడుదల అయ్యింది.ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, వర్చువల్లీ క్రీజ్ ఫ్రీ ఫోల్డబుల్ మెయిన్ డిస్ప్లే కొనుగోలుదారులకు ఆకట్టుకునే విధంగా ప్రత్యేకంగా తయారు చేయబడిందని టెక్నో ఫాంటమ్ కంపెనీ( Techno Phantom Company ) తెలిపింది.

 Techno Phantom V Fold Smart Phone Price, Specifications Are The Same ,hdb Bank,t-TeluguStop.com
Telugu Hdb Bank, Latest Telugu, Smart Phone, Technophantom-Technology Telugu

భారత మార్కెట్లో టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ.88,888 గా ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ పై స్పెషల్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.స్పెషల్ డిస్కౌంట్ తీసేస్తే భారత్లో రూ.77,777 లతో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.అంతేకాకుండా ఈ మొబైల్ కొనడానికి హెచ్ డీబీ బ్యాంక్( HDB Bank ) కార్డులపై రూ.5 డిస్కౌంట్ కూడా పొందవచ్చు.ఇంకా రెండు సంవత్సరాల వారంటీతో పాటు రూ.5 వేల విలువైన ఉచిత ట్రాలీ బ్యాగ్ పొందవచ్చు.ఇక మొబైల్ కొనుగోలు చేసిన ఆరు నెలల లోపు వన్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, స్టాండ్ తో కూడిన ఉచిత ఫైబర్ ప్రొటెక్టివ్ కేస్ పొందవచ్చు.

Telugu Hdb Bank, Latest Telugu, Smart Phone, Technophantom-Technology Telugu

ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6.42 అంగుళాల LTPO, ఔటర్ AMOLED డిస్ప్లే, 2296*2000 పిక్సెల్ ల రిజల్యూషన్ తో 7.65 అంగుళాల 2K LTPO AMOLED ఫోల్డబుల్ డిస్ప్లే కలిగి ఉంది.120Hz రిఫ్రెష్ రేట్ వేరియబుల్, ఏరో స్పేస్- గ్రేడ్ ఇన్నోవేటివ్ డ్రాప్- షేప్ కీ ఫీచర్స్, టేబుల్ రేషియో రొటేట్, స్లైడ్ టెక్, రివర్స్ స్నాప్ స్ట్రక్చర్, ఫోల్డ్, క్రీజ్-ఫ్రీ ఎక్స్ పీరియన్స్ లను కలిగి ఉంది.

Telugu Hdb Bank, Latest Telugu, Smart Phone, Technophantom-Technology Telugu

హుడ్ కింద Media Tek ప్లాగ్ షిప్ డైమెన్సిటీ 9000+ చిప్ సెట్ ఉంది.ఈ చిప్ సెట్ గరిష్టంగా 12GB LPDDR 5 RAM, 512 GB UFS 3.1 స్టోరేజ్ తో ఉంటుంది.ఇక ట్రిపుల్ రియల్ కెమెరా 50 MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైట్- యాంగిల్ సెన్సార్, 50MP 2* పోర్ట్రయిట్ కెమెరా తో ఉంటుంది.

ఔటర్ డిస్ప్లే 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్నర్ ఫోల్డబుల్ డిస్ప్లే 16MP ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాలు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ లతో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube