బయ్యారం ఉక్కుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.బయ్యారం ఉక్కు సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారని తెలిపారు.
కిషన్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి కూడా కాదని మంత్రి పువ్వాడ అన్నారు.బైరిడిల్లా నుంచి ఐరన్ ఓర్ తీసుకువస్తే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టవచ్చని తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు.







