వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సొంతం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే.ఈ మేరకు స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లిన ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు సీఎండీ ఆదేశాలతో స్టీల్‌ప్లాంట్‌ను సందర్శిస్తున్నారు.
స్టీల్‌ప్లాంట్ బిడ్ లో పాల్గొనే విషయంలో సాంకేతిక అంశాలను సింగరేణి బృందం పరిశీలిస్తుంది.అయితే ఉక్కు టెండర్లలో సింగరేణి పాల్గొంటే కేంద్రం అభ్యంతరం చెప్పే అవకాశం ఉందా అన్న సందేహంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.
దీంతో సాంకేతికంగా సింగరేణి బిడ్ వేయలేకపోతే టీఎస్ ఎండీసీ, ఇరిగేషన్ శాఖ ద్వారా టెండర్ వేయాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.







