నచ్చావులే సినిమా( Nachavule ) ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయిన మాధవి లత( Madhavi Latha ) ఆ సినిమా విజయం తర్వాత నాని( Nani ) తో స్నేహితుడా అనే సినిమా చేసింది అది పెద్దగా వర్క్ ఔట్ కాకపోవడం తో తన తదుపరి సినిమాగా కొన్ని చిన్న సినిమాలు చేసిందీ అయినప్పటికీ వాటి వల్ల ఆమెకి పెద్ద ప్రయోజనం అయితే రాలేదనే చెప్పాలి…

ఇక నచ్చావులే తరువాత ఆమెకి ఒక పెద్ద డైరెక్టర్ తన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది నీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పాడట దాంతో ఆమె సరే చేద్దాం అని కూడా చెప్పిందట కానీ ఏం జరిగిందో కానీ ఆ హీరో మాధవి గారితో నేను నటించను అని చెప్పినట్లుగా ఆమెకి ఎవరో చెప్పారట ఇక దాంతో డైరెక్టర్ ఆమెని కలిసి నేను నిన్ను పెడదాం అనుకున్న కానీ ఆ హీరో కి కమిట్ మెంట్ ఇచ్చే హీరోయిన్ కావాలంటే అందుకే వాళ్ళని తీసుకున్నాడు నీకు నెక్స్ట్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తా అని చెప్పాడట దాంతో ఆమె ఓకే సార్ అని చెప్పిందట…అయితే ఆ డైరెక్టర్ ఇప్పటికి కూడా చాలా పెద్ద డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనీ చెప్పింది…

అయితే కొన్ని రోజులు సినిమాల్లో బిజీ గా ఉన్న హీరోయిన్ మాధవి లత ఆ తరువాత ఇప్పుడు కొన్ని షోస్ కి గెస్ట్ గా వెళ్తుంది.ఇక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్ గా వెళ్లి జనాలని పలకరిస్తూ ఉంటుంది…అయితే అప్పట్లో ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూ లో కొన్ని కాంట్రావర్సి మాటలు మాట్లాడటం తో ఆమెని అప్పట్లో కొంతమంది కొద్దిరోజులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారనే చెప్పాలి…ప్రస్తుతం ఆమె సినిమాలు ఏం లేకుండా ఖాళీగా ఉన్నారు…








