వి6 ఛానల్ ద్వారా తీన్మార్ సావిత్రిగా పరిచయమైన శివ జ్యోతి( Shiva Jyothi ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన భాష తీరుతో, తన చీర కట్టుతో అందరినీ ఆకట్టుకుంది.
దీంతో ఈమెకు తీన్మార్ వార్తల ద్వారా తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం ఏర్పడింది.అయితే ఆ హోదాతో ఈమెకు బిగ్ బాస్ లో కూడా అవకాశం వచ్చింది.
ఇక షో నుండి బయటికి వచ్చాక వి6 వదిలేసి మరో ఛానల్ లో అడుగు పెట్టింది.అంతేకాకుండా సోషల్ మీడియా( Social media )లో కూడా బాగా యాక్టివ్ గా మారింది.
యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో బాగా వీడియోస్ షేర్ చేస్తుంది.అయితే ఈమధ్య తను గ్లామర్ షో చేయడం కూడా మొదలుపెట్టింది.
నిజానికి ఈమె తెలంగాణకు చెందిన అచ్చమైన తెలుగు అమ్మాయి.చెప్పాలంటే పద్ధతిగా ఉండాల్సిన అమ్మాయి అని అర్థం.
కానీ ఈ మధ్య ఈమె కూడా గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

చాలాసార్లు ఈమె వేసుకున్న దుస్తుల పట్ల ఈమెకు ట్రోల్స్ కూడా వచ్చాయి.చాలా మారిపోయావు.ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉండే దానివి అంటూ చాలామంది కామెంట్లు కూడా పెట్టారు.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా అలాగే తయారయ్యింది శివ జ్యోతి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన కొన్ని ఫొటోస్ పంచుకుంది.

అందులో తను మోడ్రెన్ దుస్తులు ధరించి షో చేసింది.ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ఇక ఆ ఫోటోలు చూసి కొందరు బాగా ట్రోల్ చేస్తున్నారు.
మరి కొంతమంది బాగా నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.కొంతమంది నెటిజన్స్ తనను బాగా టార్గెట్ చేసి కామెంట్ చేయడంతో వెంటనే అదిరిపోయే సమాధానం ఇచ్చింది.
ఓ నెటిజన్ జోరు ఉంది అంటూ కామెంట్ చేయగా.వెంటనే మరో వ్యక్తి.
ఫుల్ జోరు.పతిత్తు మాటలు మాట్లాడుడు మరియు కట్టిన తాళికి విలువ లేకుండా చేస్తున్నారు.
అవసరంకి వాడటానికి తాళి కట్టించుకున్నారు అంటూ కామెంట్ చేయగా వెంటనే శివ జ్యోతి ఫైర్ అవుతూ.నువ్వు యోగ చేయు బ్రో.
నీకు మైండ్ పీస్ అవుతుంది.ఏమేమో మాట్లాడుతున్నావు అంటూ సమాధానం ఇచ్చింది.
ఇక మరో నెటిజన్ సోకులు ఎక్కువ అవుతున్నాయి అని కామెంట్ చేయగా.వెంటనే శివ జ్యోతి ఎట్ల మరీ అంటూ సమాధానం ఇచ్చింది.

దాంతో ఆ నెటిజన్ తిరిగి.తగ్గించుకుంటే మంచిది.చీరలోనే బాగుంటావు అంటూ కామెంట్ చేయగా.వెంటనే శివ జ్యోతి ఓహో చీర కట్టుకుంటే.వెంటనే తగ్గిపోతాను చెల్లె అంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








