Pooja Hegde : హాట్ ఫోజ్ లతో వేడి సెగలు పుట్టిస్తున్న పూజా హెగ్డే.. అబ్బో బాడీస్ట్రక్చర్ మామూలుగా లేదుగా?

హీరోయిన్స్ అన్నాక షో చేయటం అనేది మామూలు విషయమే.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తెగ అందాలను బయటపెడుతూ సందడి చేస్తూ ఉంటారు.

 Pooja Hegde Is Creating Hot Moments With Hot Foz Abbo Body Structure Is Not Nor-TeluguStop.com

ఇక అందుబాటులో సోషల్ మీడియా కూడా ఉండటంతో నిత్యం ఫోటోషూట్లు చేయించుకుంటూ హడావుడి చేస్తున్నారు.పాత హీరోయిన్లతో పాటు కొత్త హీరోయిన్లు కూడా బాగా పోటీ పడుతూ అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తున్నారు.

తాజాగా పూజా హెగ్డే( Pooja Hegde ) కూడా తన హాట్ ఫోజులతో బాగా సెగలు పుట్టించింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పరిచయాన్ని బాగా పెంచుకుంటే పూజా హెగ్డే.

ముఖ్యంగా తన అందాలతో మాత్రం ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.ఈమె తొలిసారిగా 2010 లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఇక టాలీవుడ్ ( Tollywood )సినీ ఇండస్ట్రీకి ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఆ తరువాత వరుస సినిమాలలో వెను తిరిగి చూడకుండా అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లు సొంతం చేసుకుంది.

అలా తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.

ఈమధ్య వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా దూసుకుపోతుంది.కానీ ఎటువంటి లాభం లేకపోయింది.ఒకప్పుడు పూజ హెగ్డే అంటే టాలీవుడ్ దర్శక నిర్మాతలు బాగా సెంటిమెంటుగా భావించేవాళ్ళు.

ముందుగానే తన డేట్స్ కోసం బాగా ఎగబడేవారు.తనకు డేట్స్ లేకున్నా కూడా తనకోసం ఎదురు చూసేవాళ్ళు.

కానీ ఇప్పుడు అలా లేదు.ఇప్పుడు ఈమెకు అవకాశాలు రావడమే చాలా కష్టంగా ఉంది.

ఎందుకంటే ఆ మధ్య ఈమె నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.దీంతో అప్పటినుంచి ఈమెకు ఐరన్ లెగ్ అంటూ ముద్ర కూడా వచ్చింది.

పైగా అభిమానించిన ప్రేక్షకులే ఈమెను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.మొదట్లో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీకి నటనపరంగా మంచి టాలెంట్ ఉన్న కూడా ఇప్పుడు ఎందుకు అంతగా సక్సెస్ కాలేక పోతుంది.

ఇక ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.

అంతేకాకుండా అభిమానులతో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.మరింత ఫిజిక్ కోసం బాగా ప్రయత్నిస్తుంది.తెగ వర్క్ అవుట్ లు చేస్తూ బిజీగా మారింది.ఇక తను వర్క్ అవుట్ లు చేస్తున్న ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటో షూట్ చేయించుకోగా వాటిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.అందులో తన లుక్కుతో బాగా ఫిదా చేసింది.

ఫోటోలకు హాట్ ఫోజులిచ్చి తన అందాలతో వేడి సెగలు పుట్టించింది.తన బాడీ స్ట్రక్చర్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.

మంచి ఫిజిక్ తో అందర్నీ చూపులు తిప్పుకోకుండా చేసింది.ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో బాగా హల్చల్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube