ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే బీజేపీలో కుటుంబ పాలన లేదా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు.
రాష్ట్రాలు చెప్పినట్టు వినకపోతే అంతుచూస్తామన్నట్లు మోదీ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు.ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.







