టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ చాలా తక్కువ మందే ఉన్నాడు అని చెప్పాలి…అందులో రాజమౌళి ( Rajamouli ) నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడు…తెలుగులోనే కాదు ప్రస్తుతం ఆయన ప్రపంచ స్థాయి డైరెక్టర్ అనే చెప్పాలి…ఇక అందులో భాగం గానే ఆయన ఇప్పుడు ఏమాత్రం తగ్గకుండా మహేష్ బాబు సినిమా తీస్తున్నట్లు గా తెలుస్తుంది…ఆయన చేసిన సినిమాల్లో హీరోలకి ఎలివేషన్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్ని సెపరేట్ గా ఉండేలా చూసుకుంటాడు…
అయితే రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు ఆయనతో సినిమా చేసిన ఒక స్టార్ హీరో మా అబ్బాయి తో ఒక సినిమా చేయచ్చు కదా అని అడిగాడట దాంతో కోపానికి వచ్చిన రాజమౌళి నీ కొడుక్కి అసలు యాక్టింగ్ రాదు, ఏం రాదు ఆయనతో సినిమా చేయడం వేస్ట్ అని చెప్పాడట…అసలు ఆయన హీరో మెటీరియల్ కూడా కాదు అని చెప్పినట్లు సమాచారం…

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి ఫోకస్ మొత్తం మహేష్ బాబు( Mahesh Babu ) సినిమా మీద పెటినట్లుగా కనిపిస్తుంది… ఆయన ఒక సినిమాను చేయాలి ఆని ఫిక్స్ అయితే అది పెద్ద కష్టం అయిన నెరవేర్చి తీరుతాడు… అలాగే ఆ సినిమాతో భారీ హిట్ కొట్టి ఆయనతో సినిమా చేసిన హీరోకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వటమే కాకుండా కలక్షన్స్ పరంగా కూడా ఆయన సినిమాలు చాలా మంచి వసూళ్లను రాబడుతాయి.అనడం లో ఎంత మాత్రం సందేహం లేదనే చెప్పాలి…

ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) చాలా పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడు తీసే సినిమా దాని కంటే ఎక్కువ హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటారు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు చేసే సినిమా మీద చాలా కేర్ తీసుకొని మరి మహేష్ బాబు ని ఒక కొత్త యాంగిల్ లో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాడు అని తెలుస్తుంది.ఇక చూడాలి మరి ఇది ఏ మేరకు హిట్ అవుతుందో…
.