Ram Gopal Varma: ఆర్జీవితో అరియానా, అషు రెడ్డికి బంధం తెగిందా? కనీసం బర్త్ డే విష్ కూడా చేయలేదుగా?

అరియానా, అషు రెడ్డిల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.వీరిద్దరూ తమ పరిచయాన్ని పూర్తిగా పెంచుకున్నారు.

 Did Ariana And Ashu Reddy Break Up With Ram Gopal Varma At Least Not A Birthday-TeluguStop.com

ఒక ఆర్టిస్టుగా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు ఈ ఇద్దరు.ఇక వీరిద్దరూ ఇప్పుడు ఈ క్రేజ్ సంపాదించుకోవడానికి కారణం రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) అని చెప్పాలి.

వర్మ వల్లే వీరిద్దరూ ఇప్పుడు ఒక హోదాకు చేరుకున్నారు.ఒక ఫాలోయింగ్ అనేది సంపాదించుకున్నారు.

అటువంటిది ఈరోజు ఆ ఇద్దరూ ఆయనను దూరం పెట్టేశారు.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే ప్రతి ఒక్కరూ ఇట్టాగే గుర్తుపట్టేస్తారు.అలా గుర్తుపట్టే విధంగా ఆయన తన పరిచయాన్ని పెంచుకున్నాడు.మొదట్లో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి మంచి దర్శకుడుగా పేరు సంపాదించుకున్నాడు.ఎంతోమంది చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు.

అంతేకాకుండా ఎంతోమందిని సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేశాడు వర్మ.

Telugu Ariana, Ariyana Glory, Ashu Reddy, Ashureddy, Ram Gopal Varma, Rgv-Movie

నిజానికి ఆయనకు ఎవరిపైననైనా దృష్టి ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అని చెప్పవచ్చు.ఇప్పటికే ఎంతోమంది లైఫ్ సెటిల్ చేశాడు వర్మ.ఇక ఈమధ్య ఈయన స్టైల్ మొత్తం మారింది.

చేసే సినిమాలు అన్ని కాంట్రవర్సీకీ దారితీస్తున్నాయి.ఆయన చేసే చేష్టలు కూడా అలాగే ఉంటున్నాయి.

ముఖ్యంగా ఆయన సోషల్ మీడియాలలో షేర్ చేసే పోస్టులు, ట్వీట్ లు మాత్రం వివాదం సృష్టించే విధంగా ఉంటాయి.

ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే అందులో తన బోల్డ్ మాటలతో బాగా హడావుడి చేస్తూ ఉంటాడు.

ముఖ్యంగా లేడీ యాంకర్( Lady Anchor ) ఉంటే చాలు ఇక ఆమెనే సెలబ్రిటీగా చేసేస్తాడు.అటువంటి సత్తా వర్మలో ఉంది.ఇక ఈ వయసులో కూడా ఈయన వెంటపడే అమ్మాయిలు చాలామంది ఉన్నారు అంటే నమ్మాల్సిందే.

Telugu Ariana, Ariyana Glory, Ashu Reddy, Ashureddy, Ram Gopal Varma, Rgv-Movie

ఆయన సోషల్ మీడియా ఖాతా తెరిస్తే చాలు అందులో అమ్మాయిలతో దిగిన ఫోటోలు ఎక్కువగా ఉంటాయి.పెళ్లి జీవితానికి దూరంగా ఒంటరిగా ఉంటూ కలర్ఫుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు వర్మ.ఇక అటువంటి వర్మ గతంలో అషు రెడ్డి( Ashu Reddy ), అరియానా( Ariyana )లతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని వారిని సెలబ్రిటీలుగా చేశాడు.

వారితో బోల్డ్ గా మాట్లాడుతూ బాగా హాట్ టాపిక్ గా నిలిచాడు.

కొన్ని రోజుల కిందట అషు రెడ్డితో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేయగా అందులో ఆమె కాళ్లు పట్టుకొని నాకడం, చాలా ఓపెన్ గా మాట్లాడటం వంటివి కూడా చేశాడు.

అలా వర్మ చేతిలో పడిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు బాగా బిజీగా మారారు.సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు.

అయితే వీరిని ఈ హోదాకు తీసుకొచ్చిన వర్మను పూర్తిగా వదిలేసినట్లు తెలుస్తుంది ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.

Telugu Ariana, Ariyana Glory, Ashu Reddy, Ashureddy, Ram Gopal Varma, Rgv-Movie

కారణమేంటంటే ఈరోజు రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు.( RGV Birthday ) ఇక ఆయనకు తెలిసిన ప్రతి ఒక్కరు పుట్టినరోజు శుభాకాంక్షలు అని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.కానీ అషు రెడ్డి, అరియానా లు మాత్రం ఆయనకు బర్త్ డే విష్ చేయలేదు.

సోషల్ మీడియా వేదికగా వేరే పోస్టులు షేర్ చేసిన వీరిద్దరూ ఆయన బర్త్డే విష్ చెయ్యకపోవటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.దీంతో వీరిద్దరూ వర్మతో బంధం ను కట్ చేశారా.

ఆయనను కావాలని దూరం పెడుతున్నారా అంటూ కొందరు అనుమానం పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube