నాగర్ కర్నూల్ జిల్లా సలేశ్వరం యాత్రలో విషాదం నెలకొంది.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక ఒకరు మృతిచెందారు.
దాదాపు ఐదు రోజుల పాటు జరిగే ఈ యాత్రను ఈసారి మూడు రోజులకు మాత్రమే పరిమితం చేశారు.ఈ కారణంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు భక్తుల రద్దీతో ఎక్కువగా ఉండటంతో మరి కొంతమంది భక్తులు వెనక్కి వెళ్లిపోతున్నారు.







