ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఆ సినిమాలు చెయ్యకూడదా.. చేస్తే అట్టర్ ప్లాప్?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే.

 Junior Ntr Horoscope, Ntr, Ntr 30, Koratala Shiva, Tollywood, Rrr, Horoscope-TeluguStop.com

ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ ( global star )గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.

ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటించనుంది.ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి.ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రముఖ జ్యోతిష్కుడు ఎన్టీఆర్ జాతకం గురించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఆ వివరాల్లోకి వెళితే.సింహరాశిలో జన్మించిన తారక్ జాతకం ప్రకారం పౌరాణిక సినిమాలకు, క్లాస్ సినిమాలకు దూరంగా ఉండాలని అలాంటి సినిమాలు తారక్ కు కలిసిరావని ఆయన తెలిపారు.

మరి తారక్ జ్యోతిష్కుని సూచనలను పాటిస్తారో లేదో చూడాలి మరి.ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది.జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సమయం దొరికినప్పుడల్లా తన భార్య పిల్లలతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్.ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొరటాల సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలను నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ని కూడా విడుదల చేశారు.కొరటాల శివ మొట్టమొదటిసారిగా రూపొందిస్తున్న పాన్ సినిమా ఇదే కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube