బీఆర్ఎస్, బీజేపీ రెండు డ్రామాలు ఆడుతున్నాయని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.ప్రజా సమస్యలను పక్క దోవ పట్టించేందుకే అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు కావాలనే ఇలా చేస్తున్నారని భట్టి విమర్శించారు.అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.







