బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్( Salman Khan ) హిందీలో చేస్తున్న ఒక సినిమాకి సంభందించిన ఒక పాట రిలీజ్ అయింది దాంట్లో వెంకటేష్ రామ్ చరణ్( Venkatesh Ram Charan ) ఇద్దరు కలిసి సల్మాన్ ఖాన్ తో స్టెప్ లు వేశారు ప్రస్తుతం ఇక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది…ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.ఈ రీమేక్ లో ప్రధాన పాత్రలు అన్ని టాలీవుడ్ స్టార్స్ చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ , పూజా హెగ్డే , జగపతి బాబు నటిస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు అందుకోవాలి అని సల్మాన్ ఖాన్ ఎక్కువగా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే బతుకమ్మ సాంగ్ వచ్చింది.ఇక ఇప్పుడు మరో పాటను విడుదల చేసారు.
ఆ పాటలో రామ్ చరణ్ కూడా మెరిశాడు ఈ మూవీలో పూజ హెగ్డే( Pooja Hegde ) వెంకటేష్ కి చెల్లెలి పాత్రలో కనిపిస్తుండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా వెంకటేష్ కుటుంబం కనిపించనుంది.

ఈ సినిమా తెలుగు జనాలను కూడా గట్టిగానే ఎట్రాక్ట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది.ఈ సినిమాతో వెంకటేష్ కూడా బాలీవుడ్ లో హైలెట్ అవ్వాలని అనుకుంటున్నాడు.ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజ్ అయింది.
ఏంటమ్మా అంటూ సాగుతున్న ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరికీ విపరీతం గా నచ్చుతుంది అనే చెప్పాలి…ఈ సినిమా ని ఆల్రెడీ తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు గా రీమేక్ చేశాడు…ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన శృతి హాసన్ నటించింది…
.







