బాత్ టబ్ లో హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన హన్సిక... ఫోటో వైరల్!

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించి అనంతరం హీరోయిన్ గా వెండి తెరపై సందడి చేస్తున్నటువంటి వారిలో నటి హన్సిక( Hansika ) ఒకరు.తెలుగులో అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన దేశముదురు( Desamuduru ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో వరుసగా తెలుగు సినిమాలలో నటించారు.

 Hansika Posed For Hot Photos In The Bathtub... The Photo Went Viral ,allu Arjun-TeluguStop.com

అలాగే తమిళంలో కూడా అవకాశాలను అందుకున్నటువంటి హన్సిక తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన మెప్పించారు.ఇక ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఈమె గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

కోలీవుడ్ నటుడు శింబు( Simbu ) తో ప్రేమలో పడిందని అయితే కొన్ని కారణాలవల్ల బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వినిపించాయి.అయితే ఇదే విషయాన్ని కూడా హన్సిక తెలియజేశారు.తాను ప్రేమించిన మాట నిజమేనని అయితే అది ముగిసిందని చెప్పకనే చెప్పారు.ఇలా ప్రేమలో బ్రేకప్ చెప్పుకున్నటువంటి హన్సిక తన బిజినెస్ పార్టనర్ సోహైల్ కతురియా( sohail kathuria ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

ఇలా పెళ్లి తర్వాత హన్సిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక పెళ్లి తర్వాత కూడా గ్లామర్ విషయంలోఏమాత్రం తగ్గని ఈ బ్యూటీ తాజాగా ఒక హాట్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఈమె సెల్ఫీ కి ఫోజులిచ్చారు.ఇలా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ అయింది.

పెళ్లయినా కూడా గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం హన్సిక తగ్గలేదని ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది.ఇక ఈ ఫోటో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube