సమంత రష్మిక ఇప్పుడు కీర్తి కూడా..!

సమంత రష్మిక ( Rashmika )ఇప్పుడు కీర్తి సురేష్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సినిమాల్లో హీరోయిన్స్ కు నటించడానికి పెద్దగా స్కోప్ ఉండదని అంటారు.కానీ వారికి ఇచ్చిన పాత్రలతో వీరు అదరగొట్టేస్తున్నారు.

 Then Samantha Rashmika Now Keerthi Suresh Got Good Marks, Samantha , Keerthi Su-TeluguStop.com

ముఖ్యంగా పీరియాడికల్, మాస్ అండ్ రాస్ మూవీస్ లో తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు.రంగస్థలంలో రాం చరణ్ నటన అదుర్స్ కానీ రామలక్ష్మిగా సమంత కూడా మెప్పించేసింది.

ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అదరగొట్టేయగా శ్రీవల్లి( Srivalli ) కూడా తన నటనతో సూపర్ అనిపించుకుంది.

ఇక లేటెస్ట్ గా వచ్చిన నాని దసరా సినిమాలో ధరణిగా నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మ్ ఇస్తే.వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ మరోసారి మహానటి అనిపించుకుంది.సమంత( Samantha ), రష్మిక ఇప్పుడు కీర్తి సురేష్( Keerthy Suresh ) కూడా చేసిన పెద్ద సినిమాల్లో తమ టాలెంట్ తో మెప్పిస్తున్నారు.

కీర్తి సురేష్ అయితే మరోసారి మహానటి అనిపించేసుకుంది.సినిమా చూడని వారు కూడా వెన్నెల బరాత్ డ్యాన్స్ ని చూసి వెంటనే వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

నాని కీర్తిలతో పాటుగా దీక్షిత్ శెట్టి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube